వాడుకరి:నాగభైరవ జయప్రకాష్ నారాయణ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
నాగభైరవ జయప్రకాష్ నారాయణ ఐ.ఏ.ఎస్. పరీక్షలలో దేశంలోనే రెండో స్థానంలో నిలిచి కలెక్టర్ మరియు ఉన్నత రాష్ట్రపదవులు పొందినాడు. 1996లో ఉద్యాగానికి రాజీనామా సమర్పించి ప్రజలను చైతన్యవంతులను చేయడానికి "లోక్‌సత్తా" పేరుతో స్వచ్ఛంద సంస్థను స్థాపించాడు. ఆ తర్వాత అదే పేరుతో రాజకీయపార్టీని ఏర్పాటుచేశాడు. 2009 శాసనసభ ఎన్నికలలో ఆయన కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యాడు.
 
'''==నాగభైరవ జయప్రకాష్ నారాయణ ముఖ్య కొటేషన్లు:'''==
*ఎన్నికలలో డబ్బు, మద్యం పంచే వారు ఉగ్రవాదులకన్నా ప్రమాదకరులు.
*రాష్ట్రంలో తోడేళ్ళ పోరాటం జరుగుతోంది, ప్రజలు మేకల్లా చుట్టూ చేరారు-- జయప్రకాశ్ నారాయణ <ref>ఆంధ్రజ్యోతి 08-06-12</ref>
 
[[వర్గం:తెలుగు వ్యక్తులు]]