స్వామీ వివేకానంద: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.2+) (యంత్రము కలుపుతున్నది: li:Swami Vivekananda
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
'''[[w:స్వామీ వివేకానంద|స్వామీ వివేకానంద]]''' ప్రఖ్యాత ఆధ్యాత్మిక నాయకుడు. ఇతను [[:వర్గం:1863|1863]] జనవరి 12న జన్మించాడు. ఇతని పూర్వనామం నరేంద్రుడు. [[:వర్గం:1902|1902]] జూలై 4న మరణించాడు.
 
;==స్వామి వివేకానందుని ముఖ్యమైన ప్రవచనాలు:==
*ఏ పనీ అల్పం కాదు. ఇష్టమైన పని లభిస్తే పరమ మూర్ఖుడు కూడా చేయగలడు. అన్ని పనులూ తనకిష్టంగా మలచుకొనేవాడే తెలివైనవాడు.
*ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో, దాని వల్ల లభించే ప్రతిఫలం అంత తీయగా ఉంటుంది.
"https://te.wikiquote.org/wiki/స్వామీ_వివేకానంద" నుండి వెలికితీశారు