మోతీలాల్ నెహ్రూ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
 
పంక్తి 2:
భారత జాతీయ కాంగ్రెస్ నాయకుడైన [[w:మోతిలాల్ నెహ్రూ|మోతీలాల్ నెహ్రూ]] 1861, మే 6న కాశ్మీర్ పండిత్ కుటుంబంలో జన్మించాడు. న్యాయవిద్యను అభ్యసించి బారిష్టర్ అయి అలహాబాదులో స్థిరపడ్డాడు. ఆ తరువాత భారత జాతీయోధ్యమంలో పాల్గొని భారత జాతీయ కాంగ్రెసుకు అధ్యక్షత వహించాడు. 1931, ఫిబ్రవరి 6న మరణించాడు.
 
==మోతీలాల్ నెహ్రూ యొక్క ముఖ్య కొటేషన్లు:==
 
మోతీలాల్ నెహ్రూ యొక్క ముఖ్య కొటేషన్లు:
*రాముడు లంకపై దండెత్తినట్లు గాంధీజీ దండి యాత్ర కూడా చరిత్రలో నిలిచిపోతుంది.
 
"https://te.wikiquote.org/wiki/మోతీలాల్_నెహ్రూ" నుండి వెలికితీశారు