థామస్ హిల్ గ్రీన్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
 
పంక్తి 1:
థామస్ హిల్ గ్రీన్ బ్రిటీష్ తత్వవేత్త. ఇతడు [[:వర్గం:1836|1836]] ఏప్రిల్ 7న జన్మించాడు. [[:వర్గం:1882|1882]] మార్చి 26న మరణించాడు.
 
'''==టి.హెచ్.గ్రీన్ యొక్క ముఖ్య ప్రవచనాలు:'''==
*రాజ్యమునకు ఆధారం ప్రజామోదమే కాని బలప్రయోగం కాదు.
*సమానత్వం స్వేచ్ఛకు వ్యతిరేకం కాకపోగా స్వేచ్ఛను అనుభవించడానికి అది పూర్తిగా అవసరం.
"https://te.wikiquote.org/wiki/థామస్_హిల్_గ్రీన్" నుండి వెలికితీశారు