పెళ్ళి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 7:
 
==పెళ్ళికి సంబంధించిన సామెతలు==
*అయిపోయిన పెళ్ళికి<u>పెళ్ళి</u>కి మేళాలెందుకు
*ఊర్లో పెళ్ళికి<u>పెళ్ళి</u>కి కుక్కల హడావుడి
*ఎంకి <u>పెళ్ళి</u> సుబ్బి చావుకు వచ్చినట్లు.
*గుండ్రాయి దాచేస్తే పెళ్లాగిపోతుందా<u>పెళ్లా</u>గిపోతుందా?
*పిచ్చి కుదిరితే కానీ <u>పెళ్ళి</u> కాదు, పెళ్లి అయితే గానీ పిచ్చి కుదరదు
*పూరణం లేని బూరె, వీరణం లేని <u>పెళ్ళి</u>.
*పెళ్ళంటే<u>పెళ్ళం</u>టే నూరేళ్ళ పంట
*పెళ్ళకొ<u>పెళ్ళ</u>కొ తంటా, భుజాల మంట.
*పెళ్ళికి<u>పెళ్ళి</u>కి రావయ్యా అంటే, విందుకు వీలు చేసుకుంటానన్నాడట
*పెళ్ళికి<u>పెళ్ళి</u>కి వెళ్తుంటే [[పిల్లి]] అడ్డమొచ్చినట్లు.
*పెళ్ళినాటి<u>పెళ్ళి</u>నాటి విందు ప్రతిరోజు పసందుగా ఉండదు.
*చచ్చినవాడి పెళ్ళికి<u>పెళ్ళి</u>కి వచ్చిందే కట్నం.
*కక్కొచ్చినా <u>కళ్యాణ</u> మొచ్చినా ఆగవు
*దేవుడి పెళ్ళికి<u>పెళ్ళి</u>కి అందరూ పెద్దలే.
*దరిద్రుడి పెళ్ళికి<u>పెళ్ళి</u>కి వడగళ్ళ వాన.
*పెళ్ళీకి<u>పెళ్ళి</u>కి పందిరి వెయ్యమంటే చావుకి పాడి కట్టినట్టు
*ఆడపిల్ల <u>పెళ్ళి<u>, అడుగు దొరకని బావి అంతం చూస్తాయన్నట్లు...
 
 
"https://te.wikiquote.org/wiki/పెళ్ళి" నుండి వెలికితీశారు