ప్లేటో: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.1) (యంత్రము మార్పులు చేస్తున్నది: tr:Platon
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
 
 
==ప్లేటో యొక్క ముఖ్య ప్రవచనాలు:==
*విద్య అనేది మనిషిలోని మంచిని వెలికితీయడానికి చేసే ప్రయత్నం.
*మనస్సు మెడడులోనూ, ఇచ్ఛ హృదయం లోనూ, వాంఛలు ఉదరంలోనూ ఉంటాయి.
*ఆశ్చర్యపడటం తత్వవేత్తల లక్షణం. తత్త్వశాస్త్రం ఆశ్చర్యంతోనే ప్రారంభమవుతుంది.
*తాత్త్విక యోచనను మించిన ఉన్నత సంగీతం మరొకటిలేదు.
*విమర్శతో కూడినదే జీవితం. ఆ విమర్శే జీవం.
 
[[వర్గం:గ్రీకు తత్వవేత్తలు]]
"https://te.wikiquote.org/wiki/ప్లేటో" నుండి వెలికితీశారు