రవీంద్రనాథ్ ఠాగూర్: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము తొలగిస్తున్నది: de:Rabindranath Tagore (deleted)
మరిన్ని వ్యాఖ్యాల చేర్పు
పంక్తి 3:
 
 
;==రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క ముఖ్య వ్యాఖ్యలు:==
*పరబాషా ద్వారా బోధన అంటే సోపానాలు లేని సౌధం లాంటిది.
*కాలం చెక్కిలిపై కన్నీటి చుక్క తాజ్‌మహల్.
*ప్రేమించే వ్యక్తికి దండించే అధికారం కూడా ఉంటుంది.
*మనము ఎవరిని హీనులుగా, నీచులుగా చూస్తామో వాళ్లే మనల్ని క్రమంగా, హేయంగా, దీనంగా చూస్తారు.
*ప్రేమించే వ్యక్తికి దండించే అధికారం కూడా ఉంటుంది.
*అజ్ఞానమనేది విజ్ఞానము వైపుకు పయనించవచ్చు కానీ మూఢత్వమనేది మరణానికి దారి తీస్తుంది.
*మంచి పనులు చేస్తూ తీరుబాటు లేకుండా ఉండే వ్యక్తికి సుఖంగా జీవించడానికి కాలం దొరకదు.
*ప్రతి గడిచిన రోజూ మనమేదైనా నేర్చుకున్నదై ఉండాలి.
*అబద్దం గురించి కూడా నేను తప్పక నిజమే పలుకుతాను.
*ఎవరైనాసరే నేర్చుకుంటూ ఉంటేనే తప్ప సరిగా బోధించలేరు.
 
{{wikipedia}}
"https://te.wikiquote.org/wiki/రవీంద్రనాథ్_ఠాగూర్" నుండి వెలికితీశారు