స్త్రీ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 2:
== మహిళల గురించి వ్యాఖ్యలు ==
* స్త్రీల సమస్యలు స్త్రీ జీవితానికే పరిమితం కాదు.ఇవి పురుషుల జీవితానికి సంబంధం లేని విషయాలు కాదు.స్త్రీల సమస్యల మీద స్త్రీలకు జ్ఞానం కలగడం ఎంత అవసరమో పురుషులకు స్త్రీలకు జ్ఞానం కలగడం అంత అవసరం - [[ముప్పాళ్ళ రంగనాయకమ్మ]]<ref>జానకి విముక్తి:ముప్పాళ్ళ రంగనాయకమ్మ:ముందుమాటలో</ref>
* స్త్రీ ఒక మాట వల్ల,చూపు వల్లా పురుషునికి సందిచ్చిందా....ఇక అతని అధికారానికి, కోరికలకి, విన్నపాలకి అంతం ఉండదు. అసలు పర్యవసానం అక్కర్లేని స్త్రీ మొదటినించి విముఖంగానే ఉండాలి......నిప్పు వలె ఉండాలి -
 
== మూలాలు ==
"https://te.wikiquote.org/wiki/స్త్రీ" నుండి వెలికితీశారు