రవీంద్రనాథ్ ఠాగూర్: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 32 interwiki links, now provided by Wikidata on d:Q7241
పంక్తి 13:
*అబద్దం గురించి కూడా నేను తప్పక నిజమే పలుకుతాను.
*ఎవరైనాసరే నేర్చుకుంటూ ఉంటేనే తప్ప సరిగా బోధించలేరు.
*అసమర్ధులకు అవరోధాలుగా కనిపించేవి సమర్ధులకు అవకాశాలుగా కనిపిస్తాయి.
*జీవితంలో వైఫల్యాలు భారమని గ్రహించేవారు,వాటి నుంచి గుణపాఠాలు నేర్చుకోవచ్చు.
*మనిషి జీవితంలో వచ్చే ప్రతిరోజూ, క్రితం రోజుకన్నా కాస్తో కూస్తో ఎక్కువ విషయాలను నేర్చుకోవాలి.
*నేను పని చేస్తే భగవంతుడు నన్ను గౌరవిస్తాడు. అయితే నేను గానం చేసినపుడు ఆయన నన్ను ప్రేమిస్తాడు.
*కళ్లకి రెప్పలు ఉన్నట్లే పనికి విశ్రాంతి ఉండాలి.
*ప్రేమించే వ్యక్తికీ దండించే అధికారం కూడా ఉంటుంది.
*భర్తకి లోకమంతా ఇల్లు, అయితే స్త్రీకి ఇల్లే లోకం.
*వెలిగే దీపంలాగా ఉండు. అప్పుడే ఇతర దీపములను వెలిగించవచ్చు.
*ప్రేమ గుణం బాగా పెరిగితే లభించే సంపద-పవిత్రత.
*సృష్టి రహస్యాన్ని విశదం చేయగల శక్తి తర్క కౌశలానికి లేదు.
*మనస్ఫూర్తిగా ప్రేమించే స్త్రీల మధ్యలో పురుషులు పసిబిడ్డలు.
*మనిషి జీవితంలో మహదాశయాలూ శిశువుల్లా అవతరిస్తుంటాయి.
*ఒక వ్యక్తి తాను అనుభవించిన ఆనందాన్ని ఇంకొకరిలో కలిగించడానికి చేసే ప్రయత్నమే 'కళ'.
*నువ్వు ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేస్తే విజయం పది అడుగులు ముందుకు వస్తుంది.
 
{{wikipedia}}
"https://te.wikiquote.org/wiki/రవీంద్రనాథ్_ఠాగూర్" నుండి వెలికితీశారు