ఆది శంకరాచార్యుడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 4:
*ఆరోగ్యం విలువ తెలిసేది అనారోగ్యంలోనే.
*మాట వినపడనివాడు చెవిటివాడు కాదు. మంచిమాట వినిపించుకోనివాడు నిజమైన చెవిటివాడు.
*పుట్టడం,పెరగడం, కోరినది లభించక పోవడం, మరణించడం అన్నీ బాధలే. ఇవి లేకుంటే జీవితం లేదు.
*భగవాన్ నీ కోసం వెతికాను నాకు కనిపించలేదు. తీరా నీవు కనిపించే సరికి నేను లేను.
*వివేకవంతుల సంపాదన బాధ.
*గీతా శాస్త్రం సమస్త వేద వేదాంతాల సార సంగ్రహం.
*మన మెదడు దేవుని కేంద్రబిందువు.
*మృత్యువు ఆసన్నమైనప్పుడు వ్యాకరణ సూత్రాలు నిన్ను రక్షించలేవు.
 
[[వర్గం:భారతీయులు]]
"https://te.wikiquote.org/wiki/ఆది_శంకరాచార్యుడు" నుండి వెలికితీశారు