నెపోలియన్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
*అల్ప విషయాలే మానవునికి మార్గదర్శకాలు.
*మనం ఏదైనా కోల్పోవడానికి ఒక్క క్షణమే పట్టవచ్చు.
*నువ్వు నాకు తల్లినిస్తే ....నేను నీకు మంచి దేశాన్నిస్తాను.
*యుద్ధం అనేది అనాగరికులు చేసే వ్యాపారం.
*ప్రతి నిముషాన్ని వ్యర్ధం చేయక వినియోగించుకో, లేకుంటే నీవు వృధా పుచ్చిన కాలం భవిష్యత్తులో నీ అదృష్టాన్ని తారుమారు చేస్తుంది.
*నాయకుడంటే ఒక ఆశాసౌధం లాంటివాడు.
*ప్రపంచంలో మేధావులందరి కన్నా ఒక మంచి హృదయం గల వ్యక్తి ఎంతో గొప్పవాడు.
*నన్ను కాలం తప్ప మరేదైనా అడుగు, అదొక్కటే నా చేతిలో లేదు.
*మనము నిరుపేదగా ఉండడానికి భగవంతుడు కారణం కాదు, మనమే కారణం. మొదట నిజమైన కారణాన్ని తెలుసుకుందాము. తరువాత దీపం వెలిగించి పెట్టి భాద్యత కొరకు అగ్గిపుల్లను వెతుకుదాము.
*ఒక్క కాలం తప్ప మరేదైనా మన చేతిలోనే ఉంటుంది.
*వెయ్యి తుపాకుల కంటే వ్యతిరేకించే నాలుగు వార్తాపత్రికలకు భయపడాలి.
*అవకాశం రానప్పుడు, అవకాశాన్ని సృష్తించుకోలేనప్పుడు ఎంత సమర్ధత ఉన్నా నిష్ప్రయోజనమే.
 
[[వర్గం:ఫ్రాన్సు]]
"https://te.wikiquote.org/wiki/నెపోలియన్" నుండి వెలికితీశారు