బెంజమిన్ ఫ్రాంక్లిన్: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 42 interwiki links, now provided by Wikidata on d:Q34969
పంక్తి 5:
*సహనం కలవాడు ఏదైనా సాధించగలడు.
*మంచి యుద్ధం, చెడ్డ శాంతి అనేది ఎప్పుడూ ఉండదు.
*మరణానంతరం కూడా గుర్తుండాలంటే చదవదగిన పుస్తకాలు వ్రాయి లేదా వ్రాయదగిన పనులు చెయ్యి.
*ఖాళీ సమయం కావాలనుకుంటే సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవాలి.
*కారణం లేకుండా ఎవరికి కోపం రాదు. అయితే ఎప్పుడో గాని సరైన కారణం ఉండదు.
*తృప్తి పేదవాడ్ని ధనవంతుడిగా చేస్తుంది. అసంతృప్తి గొప్పవాణ్ణి పేదవాడిగా మారుస్తుంది.
*కోపంతో మొదలుపెట్టిన పని తప్పనిసరిగా అవమానాల పాలౌతుంది.
 
==బయటి లింకులు==
* [http://www.kevinstilley.com/benjamin-franklin-quotes/ Benjamin Franklin - Select Quotes]