గురజాడ అప్పారావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 16:
*వ్యర్థ కలహం పెంచబోకోయ్ కత్తి వైరం కాల్చవోయ్
*సొంత లాభము కొంత మానుకు, పొరుగువాడికి సాయపడవోయి
*అందం తొందరగా కంటికి పాతబడి పోతుంది. సౌశీల్యానికి మాత్రమే ఎప్పుడూ నశించని ఆకర్షణ వుంటుంది.
*తిండికలిగితే కండ కలదోయ్..కండ కలవాడేను మనిషోయ్.
*ఈసురోమని మనుజులుంటే దేశమేగతి బాగుపడునోయ్.
*మనం చేస్తే లౌక్యం, అవతలి వాళ్ళు చేస్తే మోసం.
*పెళ్ళిళ్ళలో చూపించే ఒక్క జాతకమూ నిజం కాదు.
 
==గురజాడ అప్పారావుపై చేసిన వ్యాఖ్యలు==
"https://te.wikiquote.org/wiki/గురజాడ_అప్పారావు" నుండి వెలికితీశారు