సోక్రటీస్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 15:
*మనుషులను గాయపరచడం ఎంత తప్పో, మనసులను గాయపరచడం కూడా అలాంటి తప్పే.
*ఒక తప్పు మరొక తప్పువల్ల సరిచేయబడదు.
*సంతోషంతో ,తృప్తిగా జీవించే మనిషికి సహజమైన సిరిసంపదలు లభించినట్లే.
*తృప్తి సహజ సిద్ధమైన సంపద,భోగం కృత్రిమమైన బీదరికం.
*న్యాయమూర్తికి కావలసినవి నాలుగు లక్షణాలు. మర్యాదగా వినడం, వివేకంతో సమాధానమివ్వడం, ప్రశాంతంగా ఆలోచించడం, నిష్పాక్షికంగా నిర్ణయించటం.
*మీ లక్ష్యం ఎల్లప్పుడూ ఉన్నతమైనదిగానే ఉండవలెను.
*నీ తెలివిని, నీ తపనను ఇతరులకు తెలియ చేయి, వాటిని నీవు తెలియచేయకుంటే అవి నిన్నే నాశనం చేస్తాయి.
*తనకే గుర్తింపు ఉండాలని, అందరి దృష్టి తానే ఆకర్షించాలని మూర్ఖుడు అనుకుంటాడు. కానీ విజ్ఞుడు సభాంగణంలో కూడా వినయముగానే ఉంటాడు.
*బ్రహ్మచారికి సుఖం లేదు, గృహస్తుకు శాంతి లేదు. ఏ దారి ఎంచుకున్నా పశ్చాత్తాప్త పడక తప్పదు. అలాటప్పుడు పెళ్లి చేసుకోవడమే కొంచెం నయం.
*అందం అధికారం తక్కువ కాలమే.
*తనను గూర్చి తనకే తెలియనివాడు అజ్ఞాని.
*అదృష్టంపై ఎన్నడు ఆధారపడకు.
*తాత్విక అనుభవం అద్భుతమైనది. తత్వశాస్త్రం అద్భుతంతోనే మొదలయ్యింది.
*ఆహారానికి మంచి రుచిని తెచ్చేది ఆకలి.
*పరీక్షించుకొనని జీవితం నిరర్ధకం.
*నీ అభిలాషను బట్టి నువ్వు కనిపించడంపై కీర్తి ఆధారపడి ఉంటుంది.
*వీరోచిత కార్యాల సుగంధమే కీర్తి.
*ఘనమైన పనులు చేసినవారికి కీర్తి సుగంధం వంటిది.
*మన కోరికలు తగ్గేకొద్దీ దేవునితో పోలికలు దగ్గరవుతాయి.
*నేను అవివేకినినని తప్ప నాకు తెలిసిందేమిలేదు.
*పరీక్షించలేని జీవితం జీవించ తగ్గది కాదు.
*మృత్యువును తప్పించుకోవడం గొప్ప విషయం కాదు. తప్పు చేయకుండా తప్పించుకోవడమే గొప్ప.
*మనుషులను గాయపరచడం ఎంత తప్పో మనసులను గాయపరచడం కూడా అంతే తప్పు.
*పదాల నిర్వచనమే తెలివికి మొదలు.
*నగర జీవనం త్రొక్కిసలాట,అధిక వ్యయం.
*నేను పౌరుణ్ణి, ఏథెన్స్ కాదు గ్రీస్ కాదు ప్రపంచ పౌరుణ్ణి.
*మన ప్రార్ధనలు దేవుని ఆశిర్వచనాల కొరకే. దేవుడికి మనకు ఏది మంచో తెలుసు.
*మంచి మనిషికి ఏ హాని జరుగదు. బ్రతికుండగా కాని చనిపోయిన తర్వాతన కాని.
*మంచంటే జ్ఞానం,చేదంటే అజ్ఞానం.
*యువకులపై దృష్టి సారించండి,వారిని సాధ్యమైనంత మంచివారిగా మార్చండి.
*ఓ ధనవంతుడు తన సంపద చూసి మురిసిపోతే అతడు ఎలా దాన్ని ఉపయోగిస్తున్నాడో తెలిసే వరకు అతన్ని ఎవరు పొగడరు.
*ఒకప్పుడు పురుషునితో సమానమైన స్త్రీలు తర్వాత పురుషుణ్ణి అధిగమించారు.<ref>http://teluguquotations.blogspot.in/</ref>
 
==మూలాలు==
</references>
 
{{wikipedia}}
"https://te.wikiquote.org/wiki/సోక్రటీస్" నుండి వెలికితీశారు