చుక్కా రామయ్య: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 5:
*500 వర్సిటీలున్నా నోబెల్ గ్రహీతలు లేరు<ref>ఆంధ్రజ్యోతి దినపత్రిక 22-06-2012</ref>
*కాళోజీ కవి మాత్రమే కాడు, ప్రజాసమస్యలు పట్టించుకున్న గొప్ప మనిషి <ref>ఈనాడు దినపత్రిక తేది 15-11-2012</ref>
*రాజకీయ విప్లవం వచ్చినంత వేగంగా సామాజిక మార్పు జరగదు.<ref>teluguquotations.blogspot.in</ref>
*నైతక విలువలను కాపాడే బాధ్యత ఉపాధ్యాయులదే.<ref>teluguquotations.blogspot.in</ref>
*సంపూర్ణ అక్ష్రాస్యత సుదూరస్వప్నం కారాదు.<ref>teluguquotations.blogspot.in</ref>
*ఉపాధ్యాయుడు ఉద్యోగి మాత్రమే కాదు,సమాజ నిర్మాత.<ref>teluguquotations.blogspot.in</ref>
*ఆలోచనా విధానాన్ని అలవర్చేదే విద్య.<ref>teluguquotations.blogspot.in</ref>
*మంచి ఉపాధ్యాయుడు ఒక సామాజిక వైద్యుడు.<ref>teluguquotations.blogspot.in</ref>
 
==మూలాలు==
"https://te.wikiquote.org/wiki/చుక్కా_రామయ్య" నుండి వెలికితీశారు