జాన్ రస్కిన్: కూర్పుల మధ్య తేడాలు

'thumb|right|In painting as in eloquence, the greater your strength, the quieter your manner. '''...' తో కొత్త పేజీని సృష్టించారు
 
పంక్తి 4:
==వ్యాఖలు==
* మన ఉద్దేశ్యాలను తక్కువగా వెల్లడిస్తే, వాటిని నెరవేర్చుకునే అవకాశాలు ఎక్కువ వుంటాయి.
*ప్రపంచంలో అతి అందమైన నెమళ్లు,లిల్లీ పువ్వులు అత్యంత ఉపయోగం లేనివని మీరు గుర్తుంచుకోండి.
*మన ఉద్దేశ్యాలను తక్కువగా వెల్లడిస్తే, వాటిని నెరవేర్చుకునే అవకాశాలు ఎక్కువగా వుంటాయి.
*ఊహల్ని,గొప్ప అనుభూతుల్ని సంగీతమైన మాటల్లో వర్ణించడమే కవిత్వం.
*కారణమనే పేరుతో మొహం దురాశ ప్రపంచాన్ని పాలిస్తున్నాయి.
*తప్పుల అడుగున ఎప్పుడు అహం వుంటుంది.
*మనం నిర్మాణం చేసేటప్పుడు అది భావి తరాల కోసమని గుర్తుంచుకోవాలి.
*నూతన తలంపులున్న మనుషులు కష్టపడి నేర్చుకుంటారు. వాళ్లు నూతన జ్ఞానం కోసం అలమటిస్తారు.
*నీ నిజాయితీ ఓ మతం మీదగాని, విధానం మీద గాని ఆధారపడి ఉండకూడదు. అది సూర్యుని వలె పగలు,రాత్రి ప్రకాశించే కాన్తివలె దేవునిపైన ఆధారపడి వుండాలి.
*చిన్న చిన్న నేరాలను ఉపేక్షిస్తే అవి పెద్ద ఘోరాలకు దారి తీస్తాయి.
*మనం అమాయకులమని మన బాధ్యతలను విస్మరించలేము.
*చెప్పదలచినది తక్కువ మాటల్లో చెప్పు,లేకుంటే పాఠకుడు కొన్నింటిని వదిలివేస్తాడు.
*రచయితను కలుసుకుంటే అతని అభిప్రాయాలు తెలుసుకో. నీ అభిప్రాయాలు చెప్పకు.
*కనిపించే దాన్ని వాస్తవికరించడం గుర్తింపు కోసం ప్రత్యక్షంగా చూపడం యొక్క పని.
*ఎక్కువ స్వాధీనం చేసుకున్న కొద్ది ఆ బరువుతోనే క్రుంగుతాము.
*అందానికి రమ్యతకు తేడా ఉంది. నేను గుర్తిస్తే అందమైనది. ఆమె నన్ను గుర్తిస్తే రమ్యమైనది.
 
==మూలాలు==
<references/>
<ref>http://teluguquotations.blogspot.in/</ref>
[[వర్గం:1819 జననాలు]]
[[వర్గం:1900 మరణాలు]]
"https://te.wikiquote.org/wiki/జాన్_రస్కిన్" నుండి వెలికితీశారు