మహాత్మా గాంధీ: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 50 interwiki links, now provided by Wikidata on d:Q1001
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
మహాత్ముడనీ, జాతిపిత ఆనీ పేరెన్నిక గన్న '''[[w:మహాత్మా గాంధీ|గాంధీ]]''' ఆంగ్లేయుల పాలన నుండి భారతదేశానికి స్వాతంత్ర్యము సాధించిన వేలాది నాయకులలో అగ్రగణ్యుడు. గాంధీజీ 1869 అక్టోబర్ 2 న గుజరాత్ లోని పోరుబందర్‌లో జన్మించాడు. 1948 జనవరి 30న హత్యకు గురైనాడు.
 
'''ఆయన==గాంధీ చేసిన వ్యాఖ్యలు...'''==
* అహింసకు[[అహింస]]కు మించిన ఆయుధం లేదు.
* ఆత్మాభిమానం, గౌరవాల్ని వేరెవరో పరిరక్షించరు, మనకు మనమే వాటిని కాపాడుకోవాలి.
* ఆలోచనల పరిణామమే మనిషి. అతను ఎలా ఆలోచిస్తే అలా తయారౌతాడు.
"https://te.wikiquote.org/wiki/మహాత్మా_గాంధీ" నుండి వెలికితీశారు