మహాత్మా గాంధీ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 41:
* మన తరంలో రాజకీయవేత్తలందరికంటే కూడా గాంధీ ఆభిప్రాయాలు మేలైనవి. ఆయన చెప్పినట్లుగా మనం నడచుకోవాలి. మనకు కావలసినదాని కోసం హింసతో పోట్లాడటము కాదు. ఆన్యాయమని మనకు తోచినదానికి ఏ మాత్రమూ సాయము చేయకుండా ఉండటము మన బాధ్యత - ప్రఖ్యాత శాస్త్రవేత్త [[ఆల్బర్ట్ ఐన్‍స్టీన్]]
* [[జీసస్]] నాకు సందేశం ఇచ్చాడు, గాంధీ దాన్ని ఆచరణలో చూపించాడు -[[మార్టిన్ లూథర్ కింగ్]]
*కొల్లాయి గట్టితేనేమి మా గాంధి కోమటై పుట్టితేనేమి.-- [[బసవరాజు అప్పారావు]].
 
{{Commons|Mohandas K. Gandhi|Mohandas K. Gandhi}}
"https://te.wikiquote.org/wiki/మహాత్మా_గాంధీ" నుండి వెలికితీశారు