అందం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 15:
* నిజమైన అందము మనోహృదయశుభ్రతలో వుంది. [[మహాత్మా గాంధీ]]
* అందాన్ని చూసి పరవశించే సుగుణం వుంటే అందం చెక్కుచెదరదు. [[కాప్కా]]
* మానసిక ప్రశాంతత అభివృద్ధికి కారకం, అదే అందం. ఆనందం. [[ధామస్ హార్డీ]]
* మానవ స్వభావంలోని మృగాన్ని ప్రకోపించి మార్చే గుణం అందంలో వుంది. [[అరవిందో]]
* అత్యంత అందమైనది నిశ్శబ్ధ ప్రపంచమే ....[[లిన్ యు టాంగ్]]
* అందానికి ప్రతీక స్త్రీ .... [[జఫర్ సన్]]
* ప్రకృతి అందాన్ని పొగటటము, అలోచనల్లో జీవించడం చాల తేలిక ................ [[అనామిక]]
"https://te.wikiquote.org/wiki/అందం" నుండి వెలికితీశారు