చార్లీ చాప్లిన్: కూర్పుల మధ్య తేడాలు

''''చార్లీ చాంప్లిన్''' ఒక మే...' తో కొత్త పేజీని సృష్టించారు
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:Charlie Chaplin.jpg|right|250px|చార్లీ చాంప్లిన్]]
'''[[w:చార్లీ చాప్లిన్|చార్లీ చాంప్లిన్]]''' ఒక మేధాయుతమైన దృశ్యమాధ్యమం. అతను విభిన్నమైన కళాకారుడు. అనేక కళల్లో నిష్ణాతుడైన ఒక ప్రసిద్ధ బహురూపి. అమాయకునిలా తెర మీద కనిపించే చాప్లిన్, హాస్వోత్రేరక వ్యక్తిలా అనిపించే చార్లీ, నిజానికి చాలా చక్కనివాడు, అందగాడు. ఆశ్చర్యాన్ని గొలిపే రచయిత , చక్కని రచయిత, చక్కని గాయకుడు. యుద్ధాన్ని నిరంతరం విమర్శించే శాంతిప్రియుడు. అన్నిటికీ మించిన ప్రపంచకారుడు. ఛార్లీ చాప్లిన్ దయార్థ్ర హృదయుడు. అందానికి ఆరాధకుడు. ఒక్క మాటలో చెప్పాలంటే అతను ప్రపంచాద్భుతాల్లో ఒకడు.
==వ్యాఖ్యలు==
* లాంగ్ షాట్ లో ఆనందంగానూ, క్లోజప్ లో విషాదంగానూ కన్ప్ంచేదే జీవితం.
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikiquote.org/wiki/చార్లీ_చాప్లిన్" నుండి వెలికితీశారు