యుద్ధం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 2:
== యుద్దం గురించి వ్యాఖ్యలు ==
* యుద్దతంత్రం అంతా మభ్యపుచ్చడంపైనే ఆధారపడివుంది. మనం దాడిచేసే సామర్థ్యంతో ఉన్నప్పుడు చేయలేనట్టుగా కనిపించాలి; మన బలగాలను వినియోగిస్తున్నప్పుడు, నిస్తేజంగా కనిపించాలి; మనం దగ్గరగా ఉన్నప్పుడు, మన శత్రువు మనం దూరంగా ఉన్నామని నమ్మేలా చేయాలి; మనం దూరంగా ఉన్నప్పుడు, దగ్గరగా ఉన్నామని నమ్మించాలి.
* ఎవరైతే యుద్ధవ్యూహాల్లో అత్యున్నత స్థాయిని అందుకుంటారో, వారు ఇతరులను తప్పనిసరి స్థితిలో పెడతారు తప్ప వారినెవరూ తప్పనిసరి స్థితిలోకి నెట్టలేరు.
"https://te.wikiquote.org/wiki/యుద్ధం" నుండి వెలికితీశారు