యుద్ధం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 5:
* శాంతిని కోరుకునేవారు యుద్ధానికి సిద్ధం కావాల్సివుంటుంది.
** వెగెటియుస్, క్రీ.శ.4వ శతాబ్ది.
* యుద్ధం లేకుంటే మానవులు సౌకర్యంలో పడి నిలిచిపోతారు, గొప్ప ఆలోచనలు, భావాలు కలిగే సామర్థ్యాన్ని కోల్పోతారు, వారు భయస్తులై ఆటవిక ప్రవృత్తిలోకి వెళ్ళిపోతారు.
** ఫ్యొడొర్ దస్తోవిస్కీ (1821-1881).
* ఎవరైతే యుద్ధవ్యూహాల్లో అత్యున్నత స్థాయిని అందుకుంటారో, వారు ఇతరులను తప్పనిసరి స్థితిలో పెడతారు తప్ప వారినెవరూ తప్పనిసరి స్థితిలోకి నెట్టలేరు.
** [[సన్-జు]](క్రీ.పూ.4వ శతాబ్ది, ''[[చైనా]]''), ''యుద్ధకళ'' గ్రంథంలో.
"https://te.wikiquote.org/wiki/యుద్ధం" నుండి వెలికితీశారు