యుద్ధం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 11:
* మన సేనానుల్లో కొందరు విఫలం కావడానికి కారణం వారు నియమాలకు అనుగుణంగానే ప్రతీదీ చేయడం. ఫ్రెడ్రిక్ ఒకచోట ఏం చేశాడో, నెపోలియన్ మరోచోట ఏం చేశాడో వాళ్ళకి తెలుసు. వాళ్లు ఎప్పుడూ ‘‘ఇదే నెపోలియన్ అయితే ఏం చేసేవాడు...’’ అనే ఆలోచించేవారు. నేనేమీ సైనిక చరిత్ర విజ్ఞానాన్నేమీ తక్కువ చేయట్లేదు కానీ మనుషులు యుద్ధాన్ని బానిసల్లా నియమాలకు ఒడంబడి చేస్తే వాళ్ళు విఫలమవుతారు... యుద్ధం అనేది ప్రగతిశీలం.
** యులిసిస్ ఎస్.గ్రాంట్(1822-85).
* యుద్ధంలో మంది కాదు వ్యక్తి మాత్రమే లెక్కకువస్తాడు. –నెపోలియన్ బోనపార్టీ (1769-1821).
* ఎప్పుడైతే ఆయుధాలు నిస్త్రాణమవుతుందో, స్ఫూర్తి అణగారిపోతుందో, ఎప్పుడైతే మన బలం లోతులు తాకి, వనరులు ఖాళీ అయిపోతాయో, అప్పుడు ఇతరులు మన నిస్సత్తువను అవకాశంగా తీసుకుంటారు. అప్పుడు ఒకవేళ నీ దగ్గర వివేకవంతులైన సైన్యాధ్యక్షులు ఉన్నా చివరికి పరిస్థితిని నీకు అనుకూలంగా తిప్పలేవు.
** [[సన్-జు]](క్రీ.పూ.4వ శతాబ్ది, ''[[చైనా]]''), ''యుద్ధకళ'' గ్రంథంలో.
"https://te.wikiquote.org/wiki/యుద్ధం" నుండి వెలికితీశారు