శత్రువు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
శత్రువు : (Enemy) ఒకరికి, కొందరికి, లేదా రాజ్యానికి హాని కలిగించే వ్యక్తి. మిత్రుడు అనే పదానికి వ్యతిరేక పదం. ఏదైనా ఒక విషయం పట్ల పరస్పర అంగీకారం కానపుడు, మనసులో కలిగే ఒక కీడు భావన, ఒకరినొకరికి శత్రువును తయారుచేసేలా చేస్తుంది. అలా తయారైనవాడే శత్రువు. ఒకరి నిర్ణయం ఇంకొరికి నచ్చనపుడు, మౌనంగా వుండక, ప్రతీకారేచ్ఛ భావనలు శత్రువుల్ని తయారు చేస్తాయి.
== వ్యాఖ్యలు ==
* హియరో అనే [[రాజు]] ఒకసారి తన శత్రువుతో మాట్లాడవలసి వచ్చినప్పుడు, ఆ శత్రువు రాజు నోరు దుర్వాసన వేస్తోందని చెప్పాడు. అప్పుడా రాజు ఆశ్చర్యపోయాడు. భవనానికి తిరిగి వెళ్ళగానే తన భార్యని ''నాకీ సమస్య ఉన్నట్టు నువ్వెప్పుడూ చెప్పనే లేదేం?'' అన్నాడు కోపంగా[[కోపం]]గా. అతని [[భార్య]] చాలా అమాయకురాలు. [[పతివ్రత]], ఎవరినీ పల్లెత్తుమాట అని ఎరగని మనిషి. ''అందరు పురుషుల నోటికి అలాటి వాసనే ఉంటుందనుకున్నాను స్వామీ!'' అంది. అందుచేత మనలో ఇంద్రియాలు గ్రహించగల, మోటైన శారీరిక లోటుపాట్లు ఈ ప్రపంచమంతటికీ స్పష్టంగా కనిపించినా, వాటిని మన స్నేహితుల ద్వారానో, సుపరిచితుల వల్లనో కాక శత్రువుల ద్వారానే మనం తెలుసుకుంటూంటాం.
** ప్లూటార్క్ (క్రీ.శ.46 - క్రీ.శ.120)
"https://te.wikiquote.org/wiki/శత్రువు" నుండి వెలికితీశారు