స్నేహితుడు: కూర్పుల మధ్య తేడాలు

'మిత్రుడు లేదా స్నేహితుడు (Friend) మానవులకు సహాయ...' తో కొత్త పేజీని సృష్టించారు
 
పంక్తి 1:
మిత్రుడు లేదా స్నేహితుడు (Friend) మానవులకు సహాయంచేసేవాడు.
== వ్యాఖ్యలు ==
* మీ స్వంతలాభానికి [[శత్రువు|శత్రువులను]] ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోండి. ఒక కత్తిని పట్టుకున్నప్పుడు పదునైన అంచుని కాకుండా, పిడిని పట్టుకోవాలి, అంచు చేతికి గాయం చేస్తుంది, పిడి మీరు [[ఆత్మరక్షణ]] చేసుకునేందుకు పనికివస్తుంది. ఒక [[మూర్ఖుడు]] తన [[స్నేహితుడు|స్నేహితుల]] వల్ల పొందే [[లాభం]] కన్నా, ఒక [[వివేకి]] [[శత్రువు|శత్రువుల]] వల్ల పొందే లాభం ఎక్కువ.
** [[బాల్తసర్ గ్రేషియస్]] (1601-1658)
"https://te.wikiquote.org/wiki/స్నేహితుడు" నుండి వెలికితీశారు