మూర్ఖుడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 3:
* మీ స్వంతలాభానికి [[శత్రువు|శత్రువులను]] ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోండి. ఒక కత్తిని పట్టుకున్నప్పుడు పదునైన అంచుని కాకుండా, పిడిని పట్టుకోవాలి, అంచు చేతికి గాయం చేస్తుంది, పిడి మీరు [[ఆత్మరక్షణ]] చేసుకునేందుకు పనికివస్తుంది. ఒక [[మూర్ఖుడు]] తన [[స్నేహితుడు|స్నేహితుల]] వల్ల పొందే [[లాభం]] కన్నా, ఒక [[వివేకి]] [[శత్రువు|శత్రువుల]] వల్ల పొందే లాభం ఎక్కువ.
** [[బాల్తసర్ గ్రేషియస్]] (1601-1658)
* మూర్ఖులతో జట్టీకి దిగరాదు.
** [[కె.ఎన్.వై.పతంజలి]], [[గోపాత్రుడు]] నవలలోంచి, జట్టీ అంటే పోరాటం, ఈ వ్యాఖ్యను [[వీర బొబ్బిలి]] అనే కుక్క పాత్ర గోపాత్రుడితో మాట్లాడుతూ చేస్తుంది.
"https://te.wikiquote.org/wiki/మూర్ఖుడు" నుండి వెలికితీశారు