మూర్ఖుడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 7:
* తివిరి ఇసుమున తైలము తీయవచ్చు/దవిలి [[మృగతృష్ణ|మృగతృష్ణలో]] నీరు తాగవచ్చు /తిరిగి కుందేటి కొమ్ము సాధించవచ్చు / చేరి [[మూర్ఖుడు|మూర్ఖుల]] మనసు రంజింపరాదు
** [[భర్తృహరి]], ఆయన సంస్కృత సుభాషితాలలో ఒక శ్లోకానికి తెలుగు అనువాదం.
** ఇసుకలో నూనెని పిండి తీసినా తీయవచ్చు, ఎండమావిలో నీరు తాగినా తాగొచ్చు, ప్రకృతి విరుద్ధమైన కుందేటికొమ్మునూ సాధించినా సాధించవచ్చు (అసాధ్యమైనా వాటికి ప్రయత్నించి చూడవచ్చు) కానీ చేరి మూర్ఖుని మనస్సును మాత్రం సంతోషింపకూడదు.
**
"https://te.wikiquote.org/wiki/మూర్ఖుడు" నుండి వెలికితీశారు