జీవితం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
మనిషి పుట్టుక నుండి మరణం దాకా సాగే ప్రయాణమే జీవితం. చూడగలిగితే ప్రతి జీవితం ఓ అద్భుతమే. చదవగలిగితే ప్రతి జీవితమూ ఓ చరిత్రే.
 
 
==వ్యాఖ్యలు==
* తోటి సోదరుల మంచి కోసం కష్టించని జీవితం మానవుడికి జీవితమే కాదు. - [[ఆయన్ రాండ్]]
* జివితంలో ఒంటరిగా నడవడం నేర్పేదే విద్య .....[[హార్న్]]
* లాంగ్ షాట్ లో ఆనందంగానూ, క్లోజప్ లో విషాదంగానూ కన్పించేదే జివితం..... [[చార్లి చాంప్లిన్]]
* జీవితం రేడియో సెట్టుకు భర్త ఏరియల్,భార్య ఎర్త్.--[[ఆరుద్ర]]
* జీవితం చివర తెలియని చీకటి వంతెన--[[మాదిరాజు రంగారావు]]
* జీవితం కరిగిపోయే మంచు-ఉన్నదానిని నలుగురికి పంచు--[[గోపాల చక్రవర్తి]]
 
*<poem>
జీవితం మసిపూసిన వదనం
జీవితం అఖండ భయసదనం
జీవితం గాలి వీచని సాయంతనం
</poem> ---[[కె.వి.రమణారెడ్డి]]
== ఇవీ చూడండి ==
*[[ఆరుద్ర|ఆరుద్ర వ్యాఖ్యలు]]
== మూలాలు ==
*తెలుగు సాహిత్య దర్శనం-ఎస్.నాగేంద్రనాథ్‌రావు,పల్లవి పబ్లికేషన్స్, విజయవాడ,1994.
"https://te.wikiquote.org/wiki/జీవితం" నుండి వెలికితీశారు