జీవితం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[File:Andreas-bogdain-balance2.jpg|280px|right|జీవితాన్ని ప్రతిబింబించే చిత్రం]]
 
 
మనిషి పుట్టుక నుండి మరణం దాకా సాగే ప్రయాణమే జీవితం. చూడగలిగితే ప్రతి జీవితం ఓ అద్భుతమే. చదవగలిగితే ప్రతి జీవితమూ ఓ చరిత్రే.
==వ్యాఖ్యలు==
Line 7 ⟶ 10:
* జీవితం చివర తెలియని చీకటి వంతెన--[[మాదిరాజు రంగారావు]]
* జీవితం కరిగిపోయే మంచు-ఉన్నదానిని నలుగురికి పంచు--[[గోపాల చక్రవర్తి]]
* జీవితంలో అందరి ప్రయత్నమూ గెలవడానికే, ఎవడూ ఓడదలచడు--[[దాశరథి రంగాచార్య్]]
* కొద్దిగా లోకజ్ఞానం, సహనం, హస్యరసజ్ఞత ఉంటే మనిషి హాయిగా జీవించవచ్చు---[[సోమర్‌సెట్ మామ్]]
* జీవితమంటే రెండు సుదీర్ఘ అంధకారాల మధ్యనుండే వెలుతురు రేఖ --[[?]]
 
*<poem>
"https://te.wikiquote.org/wiki/జీవితం" నుండి వెలికితీశారు