జీవితం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 13:
* కొద్దిగా లోకజ్ఞానం, సహనం, హస్యరసజ్ఞత ఉంటే మనిషి హాయిగా జీవించవచ్చు---[[సోమర్‌సెట్ మామ్]]
* జీవితమంటే రెండు సుదీర్ఘ అంధకారాల మధ్యనుండే వెలుతురు రేఖ --[[?]]
* తథ్యమైన మరణం కంటే తాత్కాలికమైన జీవితమే ప్రాణుల్ని అధికంగా ప్రలోభపెడుతుంది...--[[?]]
 
*<poem>
జీవితం మసిపూసిన వదనం
జీవితం అఖండ భయసదనం
జీవితం గాలి వీచని సాయంతనంసాయంత్రం
</poem> ---[[కె.వి.రమణారెడ్డి]]
 
== ఇవీ చూడండి ==
*[[ఆరుద్ర|ఆరుద్ర వ్యాఖ్యలు]]
"https://te.wikiquote.org/wiki/జీవితం" నుండి వెలికితీశారు