మనిషి: కూర్పుల మధ్య తేడాలు

+కొత్త పేజీ
 
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''మనిషి ''' జీవ ప్రపంచంలో అత్యున్నత జీవి. ఏ జీవికి లేని తెలివితేటలు ఇతని సొంతం. తన తెలివితేటలతో అన్ని జీవులను స్వాధీనంలోకి తెచ్చుకున్నాడు. ఆ అతి తెలివితేటలే మనిషి వినాశనానికీ దారి చూపుతున్నాయి. కులం, మతం, వర్గం, వర్ణం,ఆశ, నిరాశ, దురాశ, దుఃఖం, సంతోషం ఇలా అనేకం మనిషిని ప్రభావితం చేస్తూ, తన సమూహంతో ఒక్కోసారి ఒక్కోలా ప్రవర్తించేలా చేస్తున్నాయి. అలాంటి మనిషిపై పలువురి వ్యాఖ్యలు...
== మనిషిపై వ్యాఖ్యలు ==
*దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్
:- [[w:గురజాడ|గురజాడ]]
*పోలీసులు ఎంత మంది చనిపోయారు, నక్సల్స్‌ ఎంతమంది చనిపోయారు అని అడగటం కాదు; మనుషులు ఎంతమంది చనిపోయారు అని అడగండి
:- [[w:సింధూరం|సింధూరం]]
* మనుషులంతా ఒకటే- కాని ముఖాలు ఒకటి కావు, కొన్ని గోముఖ వ్యాఘ్రాలు, కొన్ని అశ్వముఖ గార్ధభాలు, మరి కొన్ని హరిముఖ జంబుకాలు.---*[[బిజినేపల్లి లక్ష్మీకాంత గుప్త]]<ref>నవ్య జగత్తు,(అక్కరలేదు కవిత), రచన:బిజినేపల్లి లక్ష్మీకాంత గుప్త, వాసవీ సాహిత్య పరిషత్ ప్రచురణలు, హైదరాబాద్. పుట-120</ref>
 
{{wikipedia}}
== మూలాలు ==
{{మూలాల జాబితా}}
[[వర్గం:మనిషి]]
[[వర్గం:స్వభావాలు]]
"https://te.wikiquote.org/wiki/మనిషి" నుండి వెలికితీశారు