అదృష్టము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
*ప్రతి మనిషి అదృష్టానికి అతనే కర్త. .............[[డొరొతి కటాజ్]]
*అదృష్టం సోదర ప్రేమవల్ల గాని దయ వల్ల గాని రాదు. ......... [[సినెరో]]
*తెలివితేటలు కాదు అదృష్టమే మనిషి జీవితాన్ని నడుపు తుంది. ............ [[సినెరో]]
*భార్య ప్రేమే ప్రతి మగవాడికి నిజమైన అదృష్టము. ..... [[మార్టిన్ జె. స్కాట్]]
*స్నేహితులు మన అదృష్టానికి కొల మానాలు. .. [[చార్లెస్ ఎన్. డగ్లాస్]]
*మనిషి ప్రవర్తన ఫలమే అదృష్టము. ....... [[ఎమర్సన్]]
*అత్యంతే అదృష్టకర జీవితాల్లో కూడ నష్టాలొచ్చే సందర్భాలు వుండకపోవు. ....... [[బెట్రాండ్ రస్సెల్]]
"https://te.wikiquote.org/wiki/అదృష్టము" నుండి వెలికితీశారు