ప్రేమ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[File:Love heart.jpg|200px|right]]thumb|<poem>ప్రేమంటే అగ్ని అని తెలుసు
అయినా మళ్ళీ ముద్దెట్టుకున్నాను
ప్రేమంటే విషమనీ తెలుసు
అయినా మరో గుక్కెడు అడిగాను</poem>---[[అమృతాప్రీతం]]]]
;ప్రేమకు సంబంధించిన వ్యాఖ్యలు:
*ప్రేమించే వ్యక్తికి దండించే అధికారం కూడా ఉంటుంది. --[[రవీంద్రనాథ్ ఠాగూర్]]
Line 10 ⟶ 13:
వీరేంద్రనాథ్:నవసాహితీ ప్రచురణ</ref>
*ప్లేటో ప్రేమ పాత్రుడే; కాని సత్యం ఇంకా ప్రేమ పాత్రమైనది. .............. అరిస్టాటిల్.
* అందరూ ప్రేమిస్తారు కానీ ప్రేమని పొందేది కొందరే.
 
* తెలిసి తెలియని వయస్సు, ఎదిగి ఎదగని మనస్సు చేసే ఇంద్రజాలపు ఆకర్షణే ప్రేమ.
* ప్రేమలో ప్రే అంటే ప్రేమించటం, మ అంటే మరిచిపోవటం.
* దౌర్భాగ్య విఫణి వీధిలో నేడు ప్రేమ కూడా ఒక వర్తకపు వస్తువే.
* ఆత్మవంచనకు మనం అందంగా పెట్టుకున్న పేరే ప్రేమ.
;ప్రేమకు సంబంధించిన పాటలు:
* ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం
"https://te.wikiquote.org/wiki/ప్రేమ" నుండి వెలికితీశారు