మనిషి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 7:
* మనుషులంతా ఒకటే- కాని ముఖాలు ఒకటి కావు, కొన్ని గోముఖ వ్యాఘ్రాలు, కొన్ని అశ్వముఖ గార్ధభాలు, మరి కొన్ని హరిముఖ జంబుకాలు.---*[[బిజినేపల్లి లక్ష్మీకాంత గుప్త]]<ref>నవ్య జగత్తు,(అక్కరలేదు కవిత), రచన:బిజినేపల్లి లక్ష్మీకాంత గుప్త, వాసవీ సాహిత్య పరిషత్ ప్రచురణలు, హైదరాబాద్. పుట-120</ref>
* అసూయ, అత్యాశ, కోపం, పరుషమైన మాట వదిలిపెట్టినవాడే మంచి మనిషి-----[[తిరుక్కురళ్]]
* ప్రపంచంలో గల మేధావులందరికన్నా ఒక మంచి హృదయం గల మనిషి ఎంతో గొప్ప వాడు---[[లిట్టన్]]<ref>తెలుగు దివ్వెలు,9 వ తరగతి,తెలుగువాచకం,ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రచురణలు,హైదరాబాద్,2013, పుట-94</ref>
 
{{wikipedia}}
"https://te.wikiquote.org/wiki/మనిషి" నుండి వెలికితీశారు