[[File:Vijayanagara.jpg|thumb|దేశభాషలందు తెలుగు లెస్స--శ్రీకృష్ణదేవరాయలు]]
[[విజయనగర సామ్రాజ్యము]]ను పాలించిన చక్రవర్తులలో ప్రముఖుడైన [[w:శ్రీకృష్ణదేవరాయలు|శ్రీకృష్ణదేవరాయలు]] 1509లో విజయనగర సామ్రాజ్యపు చక్రవర్తి అయ్యాడు. ఇతడు తుళువ వంశానికి చెందినవాడు. 1529లో మరణించాడు.