జీవితం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11:
* జివితంలో ఒంటరిగా నడవడం నేర్పేదే విద్య .....[[హార్న్]]
* లాంగ్ షాట్ లో ఆనందంగానూ, క్లోజప్ లో విషాదంగానూ కన్పించేదే జివితం..... [[చార్లి చాంప్లిన్]]
* జీవితం రేడియో సెట్టుకు భర్త ఏరియల్,భార్య ఎర్త్.--[[ఆరుద్ర]]<ref>తెలుగు సాహిత్య దర్శనం-ఎస్.నాగేంద్రనాథ్‌రావు,పల్లవి పబ్లికేషన్స్, విజయవాడ,1994,పుట-11</ref>.
* జీవితం చివర తెలియని చీకటి వంతెన--[[మాదిరాజు రంగారావు]]<ref>తెలుగు సాహిత్య దర్శనం-ఎస్.నాగేంద్రనాథ్‌రావు,పల్లవి పబ్లికేషన్స్, విజయవాడ,1994,పుట-10</ref>.
* జీవితం కరిగిపోయే మంచు-ఉన్నదానిని నలుగురికి పంచు--[[గోపాల చక్రవర్తి]]<ref>తెలుగు సాహిత్య దర్శనం-ఎస్.నాగేంద్రనాథ్‌రావు,పల్లవి పబ్లికేషన్స్, విజయవాడ,1994,పుట-11</ref>.
* జీవితంలో అందరి ప్రయత్నమూ గెలవడానికే, ఎవడూ ఓడదలచడు--[[దాశరథి రంగాచార్య్]]
* కొద్దిగా లోకజ్ఞానం, సహనం, హస్యరసజ్ఞత ఉంటే మనిషి హాయిగా జీవించవచ్చు---[[సోమర్‌సెట్ మామ్]]
పంక్తి 22:
* మనిషి బతకటం గొప్ప కాదు, సాటి మనిషిని బతికించటం గొప్ప.
* తాను బతకటం కోసం ఇంకో మనిషిని చంపటం కాదు, ఇంకో మనిషి బతకటం కోసం అవసరమైతే తాను చావాలి.
== సినిమా పాటల్లో జీవితం ==
* ఒక్కడైనా కానరాడే, జీవితాన్ని పోరాడకుండా గెలిచినోడు<ref>[w:s/o సత్యమూర్తి] చిత్రంలోని చల్..చలో..పాటలో</ref>.
== ఇవీ చూడండి ==
*[[ఆరుద్ర|ఆరుద్ర వ్యాఖ్యలు]]
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
*తెలుగు సాహిత్య దర్శనం-ఎస్.నాగేంద్రనాథ్‌రావు,పల్లవి పబ్లికేషన్స్, విజయవాడ,1994.
"https://te.wikiquote.org/wiki/జీవితం" నుండి వెలికితీశారు