మనిషి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[File:Indian villager with bullock by George Chinnery.jpg|thumb|చావు ఎప్పుడూ బతకాలని చూస్తుంది. బతుకు ఎప్పుడూ చావలని చూస్తుంది. ఈ రెండిటి మధ్య నిరంతరం నలిగిపోయి జీవించే వాడే మనిషి
--[[అజ్ఞాత రచయిత]]]]
 
'''మనిషి ''' జీవ ప్రపంచంలో అత్యున్నత జీవి. ఏ జీవికి లేని తెలివితేటలు ఇతని సొంతం. తన తెలివితేటలతో అన్ని జీవులను స్వాధీనంలోకి తెచ్చుకున్నాడు. ఆ అతి తెలివితేటలే మనిషి వినాశనానికీ దారి చూపుతున్నాయి. కులం, మతం, వర్గం, వర్ణం,ఆశ, నిరాశ, దురాశ, దుఃఖం, సంతోషం ఇలా అనేకం మనిషిని ప్రభావితం చేస్తూ, తన సమూహంతో ఒక్కోసారి ఒక్కోలా ప్రవర్తించేలా చేస్తున్నాయి. అలాంటి మనిషిపై పలువురి వ్యాఖ్యలు...
== మనిషిపై వ్యాఖ్యలు ==
Line 8 ⟶ 11:
* అసూయ, అత్యాశ, కోపం, పరుషమైన మాట వదిలిపెట్టినవాడే మంచి మనిషి-----[[తిరుక్కురళ్]]
* ప్రపంచంలో గల మేధావులందరికన్నా ఒక మంచి హృదయం గల మనిషి ఎంతో గొప్ప వాడు---[[లిట్టన్]]<ref>తెలుగు దివ్వెలు,9 వ తరగతి,తెలుగువాచకం,ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రచురణలు,హైదరాబాద్,2013, పుట-94</ref>
* నాణేనికి రెండువైపుల ఒకే మారు చూడాలనుకునే వింతనైజం కల వింతజీవి మనిషి--[[అజ్ఞాత రచయిత]]
 
{{wikipedia}}
 
"https://te.wikiquote.org/wiki/మనిషి" నుండి వెలికితీశారు