మనిషి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
 
పంక్తి 12:
* ప్రపంచంలో గల మేధావులందరికన్నా ఒక మంచి హృదయం గల మనిషి ఎంతో గొప్ప వాడు---[[లిట్టన్]]<ref>తెలుగు దివ్వెలు,9 వ తరగతి,తెలుగువాచకం,ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రచురణలు,హైదరాబాద్,2013, పుట-94</ref>
* నాణేనికి రెండువైపుల ఒకే మారు చూడాలనుకునే వింతనైజం కల వింతజీవి మనిషి--[[అజ్ఞాత రచయిత]]
* తన దేశాన్ని చూసి గర్వించే మనిషంటే నాకిష్టం. తన దేశానికి గర్వకారణంగా జీవించే మనిషంటే మరీ ఇష్టం---[[అబ్రహం లింకన్]]
{{wikipedia}}
 
"https://te.wikiquote.org/wiki/మనిషి" నుండి వెలికితీశారు