అబ్రహం లింకన్: కూర్పుల మధ్య తేడాలు

 
పంక్తి 5:
*[[ప్రజాస్వామ్యం|ప్రజాస్వామ్య]]మంటే ప్రజల యొక్క, ప్రజల చేత, ప్రజల కొరకు పరిపాలించబడే వ్యవస్థ.
*నువ్వు అందరినీ కొంతకాలం, కొంతమందిని ఎల్లకాలం మోసం చేయవచ్చు కాని అందరినీ ఎల్లకాలం మోసం చేయజాలవు.
*మీరు ప్రజలందరినీ కొంతకాలం మోసగించవచ్చు. అయితే ప్రజలందరినీ అన్ని కాలాలలోనూ మోసం చెయ్యలేరు.
*బుల్లెట్ కంటె బ్యాలెట్ శక్తివంతమైనది.
*ఒకరి గుణగణాలు తెలియాలంటే అతనికి ఒకసారి అధికారం ఇచ్చి చూస్తే చాలు.
*ఒక వ్యక్తి గుణగణాలు పరీక్షించాలి అంటే అతనికి అధికారం ఇచ్చి చూడాలి.
*శ్రమశక్తే పెట్టుబడికి మూలం.
*డబ్బుపోతే పర్వాలేదు. ఆరోగ్యంపోతే ఇబ్బంది. కానీ నైతికవిలువలు కోల్పోతే అన్నీ కోల్పోయినట్లే.
Line 16 ⟶ 18:
*నీ ముత్తాతలు ఏమి సాధించరనేది అప్రస్తుతం, ఎప్పటికైనా నీ ఎదుగుదల మాత్రమే నీది.
*వేచి వుంటే అవకాశాలు వస్తాయి. కానీ అవి దూసుకుపోయే వాళ్ళు వదిలేసినవి మాత్రమే.
*ఒక వ్యక్తి గుణగణాలు పరీక్షించాలి అంటే అతనికి అధికారం ఇచ్చి చూడాలి.
*సంపద రెక్కలు వచ్చి ఎగిరి పోవచ్చు. కలకాలం నిలిచేది సత్ప్రవర్తన మాత్రమే.
*పొదుపును ప్రోత్సహించనిదే ఐశ్వర్యం రాదు.
Line 23 ⟶ 24:
*తన దేశాన్ని చూసి గర్వించే మనిషి అంటే ఎవరైనా ఇష్టపడతారు.
*శ్రమ యొక్క శక్తి ఈ ప్రపంచములో ఎంతో ఉన్నత మైనది. దానిని జయించే శక్తి వేరే శక్తికి లేదు.
*మీరు ప్రజలందరినీ కొంతకాలం మోసగించవచ్చు. అయితే ప్రజలందరినీ అన్ని కాలాలలోనూ మోసం చెయ్యలేరు.
*క్రిందవైపు చూసే ఒకడు నాస్తికం గురించి మాట్లాడొచ్చు. పై వైపు చూసే ఒకడు దేవుడు లేడని చెప్పడు.
*నేను ఇప్పుడు ఉన్న పరిస్థితికి, ఇంకా పొందేందుకు నమ్మకం కలిగి ఉండడానికి , నేను నా దైవపూర్వకమైన తల్లికి ఎంతో ఋణపడి ఉన్నాను.
పంక్తి 30:
*ప్రేమించగల మనిషికే విమర్శించే హక్కు ఉంటుంది.
*నేను బానిసగా ఉండేందుకు ఇష్టపడను.అలాగే యజమానిగా కూడా
*తన దేశాన్ని చూసి గర్వించే మనిషంటే నాకిష్టం. తన దేశానికి గర్వకారణంగా జీవించే మనిషంటే మరీ ఇష్టం.
{{wikipedia}}
 
"https://te.wikiquote.org/wiki/అబ్రహం_లింకన్" నుండి వెలికితీశారు