స్వామీ వివేకానంద: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 226:
*విజయం కలిగిందని విర్రవీగకు, అపజయం కలిగిందని నిరాశపడకు. విజయమే అంతం కాదు. అపజయం తుది మెట్టు కాదు.
*స్వయంకృషి,పట్టుదల,ధృడ సంకల్పం ఈ మూడు ఎంచుకున్న రంగంలో మనల్ని ఉన్నత వ్యక్తులుగా తీర్చిదిద్దుతాయి.
=== ప్రేరణాత్మక వ్యాఖ్యలు ===
*విలువైన వస్తువు విలువైన వారి దగ్గర ఉంటే దానికి మరింత విలువ పెరుగుతుంది.
*బలంతో, ధైర్యంతో, భాద్యతతో పోరాడడం నేర్చుకో...నీ విధికి నీవే విధాతవని తెలుసుకో.
*గమ్యం పట్ల ఎంత శ్రద్ద వహిస్తామో,ఆ గమ్యాన్ని చేరడానికి వెళ్లే మార్గం పట్ల కూడా అంతే శ్రద్ద వహించాలి.
*దేశభక్తి అంటే కేవలం మాతృదేశాన్ని ప్రేమించడమే కాదు. తోటి మానవులకు సాయం అందించడం.
*రోజా పుష్పం కింద ముల్లున్నాయని దిగులు వద్దు. ముళ్లపై పూలు వికసించాయని తెలుసుకో. అలాగే మనం విజయం సాధించాలంటే కష్టనష్టాలుంటాయి. వాటిని అధిగామిస్తేనే మనం విజయం సాధించగలం.
*సర్వ సన్నద్ధులైన యువకులు నేడు కావాలి.
*వివేకం మనిషికి మాత్రమే గల గొప్ప వరం. మనసును స్వాధీనంలో ఉంచుకుని బుద్దితో వివేచించి,ముందుకు నడిచేవాడు మహాత్ముడు. సమర్ధుడు అవుతాడు. జీవితంలో విజయాన్ని సాధించ గలుగుతాడు. మనసును స్వాధీనంలో ఉంచుకోని వ్యక్తికీ పతనం తప్పదు.
*రోజా పుష్పం కింద ముల్లున్నాయని దిగులు వద్దు. ముళ్లపై పూలు వికసించాయని తెలుసుకో. అలాగే మనం విజయం సాధించాలంటే కష్టనష్టాలుంటాయి. వాటిని అధిగామిస్తేనే మనం విజయం సాధించగలం.
*బలంతో, ధైర్యంతో, భాద్యతతో పోరాడడం నేర్చుకో...నీ విధికి నీవే విధాతవని తెలుసుకో.
*గమ్యం పట్ల ఎంత శ్రద్ద వహిస్తామో,ఆ గమ్యాన్ని చేరడానికి వెళ్లే మార్గం పట్ల కూడా అంతే శ్రద్ద వహించాలి.
 
=== భక్తి గురించి ===
*భక్తి సముద్రంలో మునిగినప్పుడు ఈ ప్రపంచం మరొక నీటి బిందువులా కనిపిస్తుంది.
=== దేశం గురించి ===
*కోపం తెచ్చుకునే హక్కు ఎవరికైనా ఉండవచ్చు. కాని, ఆ కోపంతో క్రూరంగా ప్రవర్తించే హక్కు మాత్రం ఎవరికీ లేదు.
*దేశభక్తి అంటే కేవలం మాతృదేశాన్ని ప్రేమించడమే కాదు. తోటి మానవులకు సాయం అందించడం.
=== వ్యక్తుల గురించి ===
*కోపం తెచ్చుకునే హక్కు ఎవరికైనా ఉండవచ్చు. కాని, ఆ కోపంతో క్రూరంగా ప్రవర్తించే హక్కు మాత్రం ఎవరికీ లేదు.
*విలువైన వస్తువు విలువైన వారి దగ్గర ఉంటే దానికి మరింత విలువ పెరుగుతుంది.
 
=== విద్య గురించి వ్యాఖ్యలు ===
* విద్య మనిషి జీవితానికి వెలుగునిస్తుంది. మనిషి వికాసానికి, నడవడికి తోడ్పడుతుంది.---[[స్వామి వివేకానంద]]
 
{{wikipedia}}
"https://te.wikiquote.org/wiki/స్వామీ_వివేకానంద" నుండి వెలికితీశారు