జీవితం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 23:
* తాను బతకటం కోసం ఇంకో మనిషిని చంపటం కాదు, ఇంకో మనిషి బతకటం కోసం అవసరమైతే తాను చావాలి.
* అవినీతి పద్ధతులలో ధనవంతులైపోవడం కన్నా, నీతిగా బతుకుతూ దరిద్రులుగా మిగిలిపోవడమే ఉత్తమం---[[అజ్ఞాత రచయిత]]
*ప్రతి జీవిమీద జాలి వున్నావాడే గొప్ప వ్యక్తి. [[బుద్ధుడు]]
 
== సినిమా పాటల్లో జీవితం ==
* ఒక్కడైనా కానరాడే, జీవితాన్ని పోరాడకుండా గెలిచినోడు<ref>[[w:s/o సత్యమూర్తి]] చిత్రంలోని చల్..చలో..పాటలో</ref>.
"https://te.wikiquote.org/wiki/జీవితం" నుండి వెలికితీశారు