జీవితం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 33:
*ప్రజానీకంలో ఎక్కువమంది జనాలు నిరాశతో జీవితం కొనసాగిస్తారు. .... [[హెన్రి ధోరో]].....సూక్తి సింధు గ్రంథం నుండి
*ఎంతకాలం బ్రతికామన్నది కాదు...... ఎలా జీవించామన్నదే.......... [[జేమ్స్ బైలీ]] ....''సూక్తి సింధు గ్రంథం'' నుండి
*ఈరోజుల్లో మనిషి జీవితం ఆహారం మీద కేంద్రీకరించ బడినది. [[రామకృష్ణ]]...''సూక్తి సింధు గ్రంథం'' నుండి
 
== సినిమా పాటల్లో జీవితం ==
* ఒక్కడైనా కానరాడే, జీవితాన్ని పోరాడకుండా గెలిచినోడు<ref>[[w:s/o సత్యమూర్తి]] చిత్రంలోని చల్..చలో..పాటలో</ref>.
"https://te.wikiquote.org/wiki/జీవితం" నుండి వెలికితీశారు