జాన్ స్టూవర్ట్ మిల్: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 26 interwiki links, now provided by Wikidata on d:Q50020
File
 
పంక్తి 1:
[[File:JohnStuartMill.jpg|thumb|]]
 
'''జాన్ స్టూవర్ట్ మిల్''' బ్రిటన్‌కు చెందిన తత్వవేత్త. ఇతడు 1806, మే 20న జన్మించాడు. అనేక రాజనీతి సిద్ధాంతాలు రచించిన జె.ఎస్.మిల్ పార్లమెంటు సభ్యుడుగానూ వ్యవహరించాడు. ఉపయోగితా వాదం గురించి ప్రముఖంగా ఇతని పేరు చెప్పబడుతుంది. 1873, మే 8న మరణించాడు.