డెంగ్ జియాఓపింగ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[File:DengXiaoping.jpg|thumb|<center>డెంగ్ జియాఓపింగ్ </center>]]
 
'''డెంగ్ జియాఓపింగ్''' (Deng Xiaoping) చైనాకు చెందిన ప్రముఖ రాజకీయవేత్త, దార్శనికుడు మరియు సిద్ధాంతవేత్త. ఇతడు 1904 ఆగస్టు 22 న జన్మించాడు. చైనా కమ్యూనిస్టు పార్టి అధినేతగా డెంగ్ పలు సంస్కరణలు చేపట్టినారు. 1978 నుంచి '90వ దశాబ్దం వరకు చైనాను పాలించాడు. 1997 ఫిబ్రవరి 19న మరణించాడు.
 
 
"https://te.wikiquote.org/wiki/డెంగ్_జియాఓపింగ్" నుండి వెలికితీశారు