ఆత్మ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
 
పంక్తి 3:
 
==ఆత్మ పైన వ్యాఖ్యలు==
* ఆత్మశుద్ధి లేని యాచారమది యేల. - [[వేమన]]
* ఆత్మ దేనిచేతను అంటబడునదికాదు. కష్టము, సుఖము, పుణ్యము, పాపము అనునవి ఆత్మను అంటజాలవు. కాని దేహమే తాననుకొనువానికి మాత్రము ఇవిఅంటుకొనును. పొగ గోడనే మలినముగావించగలదుగాని అందుండు ఆకాశమును మలినము చేయజాలదు...[[రామకృష్ణ పరమహంస]]
 
{{wikipedia}}
"https://te.wikiquote.org/wiki/ఆత్మ" నుండి వెలికితీశారు