విషం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
విషం (ఆంగ్లం: Poison): విషం శరీరం మీద తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది, కొన్ని సార్లు విషం ప్రభావం వలన బాగా దేహమంతా నొప్పి, మసక బారిన దృష్టి, తల తిరగడం, మగత, పక్షవాతం కలుగుతాయి. విష తీవ్రత ఎక్కువగా ఉంటో మరణం సంభవిస్తుంది. విషం [[పాము]]లలో, [[తేలు]]లో, ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా పాముల కోరల్లో ఉంటుంది.
 
==వ్యాఖ్యలు==
* తలనుండు విషము [[ఫణి]]కిని, వెలయంగా దోక నుండు వృశ్చికమునకున్‌, తలతోక యనక యుండును ఖలునకు నిలువెల్ల విషము గదరాసుమతీ! --సుమతీ శతకము
 
==సామెతలు==
"https://te.wikiquote.org/wiki/విషం" నుండి వెలికితీశారు