థామస్ మాల్థస్: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: రాబర్ట్ థామస్ మాల్థస్ బ్రిటీష్ ఆర్థికవేత్త. జనాభా సమస్యను మొట...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
రాబర్ట్ థామస్ మాల్థస్ బ్రిటీష్ ఆర్థికవేత్త. జనాభా సమస్యను మొట్టమొదట సూత్రీకరించిన ఆర్థికవేత్తగా ప్రసిద్ధిచెందినాడు. ఇతడు 1776 ఫిబ్రవరి 13 న జన్మించాడు. 1834 డిసెంబర్ 23న మరణించాడు.
 
మాల్థస్ యొక్క ముఖ్యమైన వ్యాఖ్యలు:
*ప్రకృతి భోజనశాల వంటిది ఇందులో ఆహుతులకు మాత్రమే చోటు ఉంటుంది అనాహుతులై వచ్చేవారు ఆకలితో అలమటించి చావకతప్పదు.
**జనాభా పెరుగుదల వల్ల ఆహారధాన్యాల ఉత్పత్తులు సరిపడక ఆకలితో చావవలసి వస్తుందని తన జనాభా సిద్ధాంతంలో ఈ వ్యాఖ్యచేశాడు.
"https://te.wikiquote.org/wiki/థామస్_మాల్థస్" నుండి వెలికితీశారు