జాన్ మేనార్డ్ కీన్స్: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: జాన్ మేనార్డ్ కీన్స్ బ్రిటన్‌కు చెందిన ఆర్థికవేత్త. ఇతడు 1883 జూ...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
జాన్ మేనార్డ్ కీన్స్ బ్రిటన్‌కు చెందిన ఆర్థికవేత్త. ఇతడు 1883 జూన్ 5 న జన్మించాడు. 1946 ఏప్రిల్ 21న మరణించాడు. స్థూల ఆర్థికశాస్త్రానికి ఇతడు చేసిన సేవల అమోఘం. 1929 ఆర్థికమాంద్యం పరిస్థితుల తరువాత ఇతడు ప్రముఖంగా వెలుగులోకి వచ్చాడు.
 
కీన్సు యొక్క ముఖ్యమైన వ్యాఖ్యలు:
*దీర్ఘకాలం వర్తమానానికి సరిపడదు. దీర్ఘకాలంలో అందరూ చనిపోయేవారే.