ప్లేటో: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
+ category
పంక్తి 1:
ప్లేటో ప్రముఖ గ్రీకు తత్వవేత్త. ఇతడు క్రీ.పూ.427లో జన్మించి క్రీ.పూ.347లో మరణించాడు. పురాతన గ్రీకు రాజ్యమైన ఎథెన్స్‌లో అకాడమీ స్థాపించి పాశ్చాత్య ప్రపంచంలో ఉన్నత విద్యకై కృషిచేసిన తొలి వ్యక్తిగా నిలిచాడు.
 
గ్రీకుకే చెందిన ప్రముఖ తత్వవేత్త [[సోక్రటీసుసోక్రటీస్]] శిష్యుడైన ప్లేటో రచించిన గ్రంథాలలో "ది రిపబ్లిక్" ప్రముఖమైనది. [[అరిస్టాటిల్]] ఇతడి శిష్యుడు.
 
 
పంక్తి 7:
*విద్య అనేది మనిషిలోని మంచిని వెలికితీయడానికి చేసే ప్రయత్నం.
*మనస్సు మెడడులోనూ, ఇచ్ఛ హృదయం లోనూ, వాంఛలు ఉదరంలోనూ ఉంటాయి.
 
[[వర్గం:గ్రీకు తత్వవేత్తలు]]
"https://te.wikiquote.org/wiki/ప్లేటో" నుండి వెలికితీశారు