జాన్ స్టూవర్ట్ మిల్: కూర్పుల మధ్య తేడాలు

'జాన్ స్టూవర్ట్ మిల్ బ్రిటన్‌కు చెందిన తత్వవ…' తో కొత్త పేజీని సృష్టించారు
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
జాన్ స్టూవర్ట్ మిల్ బ్రిటన్‌కు చెందిన తత్వవేత్త. ఇతడు 1806, మే 20న జన్మించాడు. అనేక రాజనీతి సిద్ధాంతాలు రచించిన జె.ఎస్.మిల్ పార్లమెంటు సభ్యుడుగానూ వ్యవహరించాడు. ఉపయోగితా వాదం గురించి ప్రముఖంగా ఇతని పేరు చెప్పబడుతుంది. 1873, మే 8న మరణించాడు.
 
ఇతని యొక్క ముఖ్య ప్రవచనాలు:
*నిరంతర అప్రమత్తతే స్వేచ్ఛకు మూలం.